IPL 2020: Gautham Gambhir On hennai Super Kings Vs Mumbai Indians Match | Oneindia Telugu

2020-09-16 51

Ipl 2020, Chennai Super Kings vs Mumbai indians : Trent Boult’s inclusion, Suresh Raina’s absence gives edge to Mumbai Indians vs CSK: Gautam Gambhir. Gambhir said CSK's batting order may struggle to combat the pace attack of Mumbai Indians, especially with Suresh Raina not being in the side.
#Ipl2020
#Ipl2020updates
#Mivscsk
#MumbaiIndians
#Chennaisuperkings
#Mivscsk
#Cskvsmi
#GautamGambhir

ట్రెంట్ బౌల్ట్ వారికి మంచి అవకాశం. అతను కొత్త బంతితో రాణిస్తే పరిస్థితులకు అనుగుణంగా బుమ్రాను ఉపయోగించుకోవచ్చు. అందుకే వారిద్దరు ఎలా ఆడుతారోనని ఉత్సాహంగా ఎదురుచూస్తున్నా. ఈ ఫస్ట్ మ్యాచ్‌లోనే కాదు ఈ టోర్నీ ఆసాంతం ఎలా రాణిస్తారోనని ఎదురు చూస్తున్నా.'అని గంభీర్ చెప్పుకొచ్చాడు. ఇక ముంబై ఇండియన్స్ ఐదో టైటిలే లక్ష్యంగా బరిలోకి దిగుతుండగా.. ప్రతికూల పరిస్థితుల మధ్య డాడీస్ ఆర్మీ చరిత్ర సృష్టించాలనుకుంటుంది. ప్రారంభ మ్యాచ్‌తోనే తమసత్తా చాటాలని భావిస్తోంది.